Re Polling In Telangana : Congress Raising EVM tampering Issue | Oneindia Telugu

2018-12-15 2

The Telangana election has proved that the unexpected failure of the prospect of victory is so distasteful. Chandrashekhar Rao's unseen defeat to the Congress, which formed the alliance to oppose it. TPCC leader Uttam Kumar Reddy suspected that the EVMs might have tampered. For this Telangana Congress Leaders conduct Meeting in Gandhi Bhavan.
#RePolling
#Telanganaelections
#EVMtampering
#UttamKumarReddy
#రీపోలింగ్
#ఈవీఎంట్యాంపరింగ్

ఊహించిని విజ‌యం ఎంత మ‌ధురంగా ఉంటుందో ఊహించ‌ని ఓట‌మి అంత విషాదంగా ఉంటుంద‌ని తెలంగాణ ఎన్నిక‌లు రుజువు చేసాయి. చంద్ర‌శేఖ‌ర్ రావును ఎదిరించాల‌ని కూట‌మిగా ఏర్ప‌డ్డ కాంగ్రెస్ పార్టీ కి అనూహ్య ప‌రాజ‌యం వెంటాడింది. దీంతో హేమాహేమీల్లాంటి నేత‌లు కూడా గులాబీ పార్టీ సునామీ ముందు నిల‌వ‌లేక పోయారు. ప్ర‌జా వ్య‌తిరేక‌త కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించిన టీఆర్ఎస్ పార్టీకి ఇంత‌టి మెజారిటీ ఎలా సాద్య‌మైంద‌ని కాంగ్రెస్ పార్టీ స‌మాలోచ‌న‌లు జ‌రుపుతోంది. అస‌లు ఈవీయం యంత్రాల్లో సాంకేతిక లోపంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో అదికారులు గులాబీ పార్టీకి అనుకూలంగా ప‌నిచేసార‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధానంగా ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఇదే అంశాన్ని నిర్దారించేందుకు క‌స‌ర‌త్తు కూడా చేస్తోంది.